we are Telugu speaking people come together as a Church to worship God and support each other by prayer and fellowship.
Our Vision is to help Telugu People in and around the Leicester city by providing a safe and healthy environment to worship God just as the way we worship back in India in our own Language.
మేము తెలుగు మాట్లాడే ప్రజలము దేవుని ని ఆరాధించడానికి, ప్రార్థన మరియు సహవాసం కొరకు తెలుగు చర్చి లో కలుసుకొంటాము .
భారతదేశంలోని మన స్వంత భాషలో మనం ప్రార్ధించే విధంగానే దేవున్ని ఆరాధించడానికి లెస్టర్ నగరం లో మరియు చుట్టుపక్కల ఉన్న తెలుగు ప్రజలకు సహాయం అందించడం మా యొక్క దర్శనం.
If you are to visit us for a Sunday Church Service, you will meet friendly Telugu Christians here. We sing Telugu Songs and worship the Lord . Our Pastor Preaches sermons in Telugu by which the congregation understands better. Sunday Messages are simple but spirit filled and Life changing . Our Pastor and his wife envision for Pastoral care to the Congregation such as House visits and Family Prayers in the week days.
మీరు ఆదివారం చర్చి కోసం సందర్శించినట్లయితే, మీరు ఇక్కడ స్నేహపూర్వక తెలుగు క్రైస్తవులను కలుస్తారు.మేము తెలుగు పాటలు పాడుతూ దేవున్ని ఆరాధిస్తాం. మా పాస్టర్ గారు తెలుగులోనే వాక్యమును బోధిస్తారు. ఆదివారం వాక్య పరిచెర్య చాలా సింపుల్ గ ఉంటాయి కానీ పరిశుదాత్మ నింపుదలతో కూడినవి కాబట్టి మన జీవితాన్ని మారుస్తాయి. మా పాస్టర్ గారు మరియు పాస్టరమ్మ గారు ప్రతి వారం ఇంటి సందర్శనలు మరియు కుటుంబ ప్రార్థనలు చేసి విస్వాసులను బలపరుస్తారు. ప్రతి నిత్యమూ సంఘ బిడ్డల కొరకు ప్రార్ధిస్తారు.